టీడీపీ చీఫ్ చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. అరెస్టును నిరసిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో ఉన్న ఆయన...
9 Sept 2023 8:52 AM IST
Read More