ఏపీ సీఎం జగన్ పాలనను హీరో మంచు విష్ణు కొనియాడారు. ఏపీలో నవరత్నాలు ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని తెలిపాడు....
17 Aug 2023 3:05 PM IST
Read More