రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర అధికారులను బదిలీ చేశారు. తాజాగా రవాణా శాఖలో భారీగా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది....
17 Feb 2024 5:21 PM IST
Read More