రాష్ట్రంలో జరగనున్నవి దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన విజయ భేరి యాత్ర బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట...
18 Oct 2023 7:58 PM IST
Read More