ఉప్పెన మూవీ జాతీయ అవార్డును సాధించింది. 2021 ఏడాదిగానూ 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన ఎంపికైంది. ఉత్తమ సంగీత దర్శకులుగా పుష్ప సినిమాకు దేవి...
24 Aug 2023 6:10 PM IST
Read More