రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లాట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు సిద్ధమని, కానీ ఆ హోదా తనను వదులుకునేందుకు రెడీగా లేదని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కామెంట్లు...
19 Oct 2023 4:53 PM IST
Read More