(Mithun Chakraborty) ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరారు. నేడు ఆయనకు ఒక్కసారి ఛాతిలో నొప్పి రావడంతో కోల్కత్తలోని అపోలో ఆస్పుత్రిలో అత్యవసర విభాగంలో చేరారు....
10 Feb 2024 1:06 PM IST
Read More