భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో తనకు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని, కేసు నమోదైన విషయం వాస్తవమని చెప్పారు....
14 Dec 2023 10:36 AM IST
Read More