మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌కు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. ఫిబ్రవరిలో జరిగే మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు...
11 Dec 2023 8:53 PM IST
Read More