సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తలరాత మారిపోయింది. కోట్ల విలువైన చేపల పంట పండింది. పాక్‌లోని కరాచీ తీరంలో వేటకు వెళ్లిన హాజీ బలూచ్ అనే జాలరి వలలో రూ. 2 కోట్ల విలులైన ‘సోవా’ జాతి చేపలు పడ్డాయి. ...
10 Nov 2023 5:04 PM IST
Read More