వైసీపీ ప్రభుత్వం పై మరోసారి ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్. ఈ మేరకు విజయనగరంలోని శృంగవరపుకోటలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు...
17 Feb 2024 7:25 AM
Read More