ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ అనడం కామన్. చాలామంది తీయరు. బట్ డిజే టిల్లుకు సీక్వెల్ గా డిజే టిల్లు స్క్వేర్ అని వచ్చింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది....
29 March 2024 5:19 PM IST
Read More