కరీంనగర్ నుంచే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన ఇకపై తన దృష్టంతా కరీంనగర్పైనే...
15 Sept 2023 11:40 AM IST
Read More