తెలంగాణలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలం ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదించింది. 3 గ్రామాలతో మల్లంపల్లి మండలం ఏర్పాటుకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది....
23 Sept 2023 9:35 PM IST
Read More