సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ హాస్పిటల్ లో సంతాన సాఫల్య...
8 Oct 2023 9:10 AM IST
Read More