టీఎస్ ఐ సెట్ పరీక్ష ఫలితాల విడుదల తేదీ ఖరారు అయింది. జూన్ 29న (గురువారం) ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మి ఓ ప్రకటనలో విషయాన్ని వెల్లడించారు. హన్మకొండలోని...
28 Jun 2023 9:53 PM IST
Read More