బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎంగా ఎవరూ ఊహించని వ్యక్తిని ఎంపిక చేసింది. సౌత్ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు...
11 Dec 2023 5:35 PM IST
Read More