సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ప్రజలను మోసం చేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ సర్కారు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు....
20 Nov 2023 12:29 PM IST
Read More