చైనీస్ ఫుడ్ లవర్స్ కు గోవా బ్యాడ్ న్యూస్ చెప్పింది. గోవాలో గోబీ మంచూరియాపై బ్యాన్ విధించారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయడంతో పాటు ఆ ఫుడ్ ప్రిపరేషన్లో ప్రమాదకర సింథటిక్ కలర్స్ వాడుతున్నారని ఆరోపణలు...
6 Feb 2024 4:07 PM IST
Read More