ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. శనివారం అసెంబ్లీలో భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ...
9 Feb 2024 9:43 AM IST
Read More