అమెజాన్ డీల్ ఆఫ్ ది డే.. OnePlus టీవీ పై రూ.7500 డిస్కౌంట్
X
చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థ వన్ ప్లస్ నుంచి ఇప్పటివరకూ రకరకాల స్మార్ట్ టీవీలు మార్కెట్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి OnePlus Y సిరీస్. ఈ సిరీస్‌లోని స్మార్ట్ టీవీ ఇప్పుడు సరికొత్త ఆఫర్ లభిస్తోంది. 32 అంగుళాల OnePlus స్మార్ట్ టీవీ అమెజాన్ డీల్ ఆఫ్ ది డే ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ని అమెజాన్ వెబ్‌సైట్‌లో తక్కువ ధరకు వచ్చేస్తుంది. ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ధర గతంలో రూ.19,999 గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీకి 38 శాతం వరకు తగ్గింపును ప్రకటించారు.
బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్న వారికి వన్ ప్లస్ వై సిరీస్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ చక్కని ఎంపిక. 32 అంగుళాలు ఉండే ఈ టీవీ ఎల్ఈడీ డిస్ ప్లేతో వచ్చింది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి అన్ని ఇంటర్నెట్ ఆధారిత సేవలను పొందవచ్చు. 8కే రిజొల్యూషన్ కావడంతో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది ఫ్లాట్ స్క్రీన్ డిజైన్, రెడు హెచ్ డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ బీ పోర్టులతో రావడం ఈ స్మార్ట్ టీవీ ప్రత్యేకత. 20 వాట్స్ డాల్బీ ఆడియో సౌండ్ తో సౌండ్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం దీని ధర డిస్కౌంట్ తో రూ. 12,499 గా ఉంది.
ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 64 బిట్ శక్తివంతమైన ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరును అందిస్తుంది. అలాగే ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ముఖ్యంగా, వన్ ప్లస్ సంస్థ ఈ వన్ ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ సాఫ్ట్‌వేర్‌పై ఎక్కువ శ్రద్ధ చూపింది. ఈ టీవీలో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ సపోర్ట్‌తో సహా వివిధ ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఈ టీవీలో గామా పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ ఉండటం కూడా గమనించదగ్గ విషయం. ఈ వన్ ప్లస్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ మోడల్‌లో డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు TDS HD సపోర్ట్‌తో 20 వాట్ స్పీకర్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ స్మార్ట్ టీవీ అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, యూట్యూబ్‌తో సహా పలు యాప్‌లను ఈ టీవీలో ఉపయోగించవచ్చు. ఈ 32 అంగుళాల వన్ ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 1GB RAM మరియు 8GB నిల్వతో వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ టీవీలో నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చు.బ్లూటూత్, ఈథర్నెట్, Wi-Fi, HDMI పోర్ట్, USB పోర్ట్‌తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో తక్కువ ధరకే వస్తుంది కాబట్టి ఈ స్మార్ట్ టీవీని ఏ డౌట్ లేకుండా కొనుగోలు చేయవచ్చు.