Home > టెక్నాలజీ > IPhone 15: దుబాయ్లో ఐఫోన్ 15 ఇంత చీపా.. అమెరికాలో అయితే మరీ..!

IPhone 15: దుబాయ్లో ఐఫోన్ 15 ఇంత చీపా.. అమెరికాలో అయితే మరీ..!

IPhone 15: దుబాయ్లో ఐఫోన్ 15 ఇంత చీపా.. అమెరికాలో అయితే మరీ..!
X

ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన, యూజర్లకు అవసరమైన కొత్త ఫీచర్లతో ఈ సిరీస్ ను తీసుకొచ్చారు. వండర్ లస్ట్ ఈవెంట్ లో ఐఫోన్ 15 సిరీస్ తో పాటు వాచ్‌ సిరీస్‌ 9, వాచ్‌ అల్ట్రా 2ను మార్కెట్లోకి లాంచ్ చేశారు. వీటిలో కొన్నింటిని రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు 48 మెగాపిక్సల్‌ కెమెరా, 24 ఎంఎం, 28 ఎంఎం, 38 ఎంఎం లెన్స్‌ తో ఈసారి టాప్ ఫీచర్స్ ను తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రీబుకింగ్ మొదలవుతుండగా.. సెప్టెంబర్ 22 నుంచి విక్రయాలు ఉంటాయి. కాగా మన దేశంలో ట్యాక్స్ తో కాస్త ఎక్కువ ధర ఉంటుంది. కాకపోతే కామర్స్ సైట్ల ద్వారా కాస్త డిస్కౌంట్లతో మొబైల్ పొందొచ్చు. ఐఫోన్ ధరలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయని తెలిసిందే. అయితే ఈ సిరీస్ ను భారత్ లో తయారుచేసినా.. ట్యాక్స్ అన్నీ కలిపి ఈసారి కూడా ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా, దుబాయ్, చైనాతో పోల్చితే భారత్ లోనే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. దీనిపై కొందరు ఉత్సాహకులు మండిపడుతున్నారు. ఐఫోన్ పై ధరను ప్రభుత్వం నియంత్రించాలని కోరుతున్నారు. కాగా కొత్తగా లాంచ్ అయిన 15 సిరీస్ ఫోన్లు ఏ దేశంలో ఎంత ప్రైజ్ ఉన్నాయో తెలుసుకుందాం.








Updated : 14 Sept 2023 9:40 PM IST
Tags:    
Next Story
Share it
Top