Home > టెక్నాలజీ > chandrayaan-3: ఇస్రో ప్రకటన.. చంద్రుడిపై ఆక్సిజన్!

chandrayaan-3: ఇస్రో ప్రకటన.. చంద్రుడిపై ఆక్సిజన్!

chandrayaan-3: ఇస్రో ప్రకటన.. చంద్రుడిపై ఆక్సిజన్!
X

చంద్రుడి దక్షిణ ధృవంపై కాలు మోపిన చంద్రయాన్-3.. తన పని మొదలుపెట్టింది. ఇప్పటికే పలు పరిశోధనలు చేసిన రోవర్.. ఇస్రోకు కీలక సమాచారాన్ని అందించింది. కాగా, మంగళవారం (ఆగస్ట్ 29) చందమామపై ఇస్రో సంచలన ప్రకటన చేసింది. చంద్రుడిపై ఆక్సీజన్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది. దీంతోపాటు పలు ఖనిజాలను కనుగొన్న రోవర్.. మాంగనీస్, సిలికాన్, హైడ్రోజన్, అల్యూమినియం, సల్ఫర్, కాల్షియం, ఐరన్, క్రోమియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించింది.









Updated : 29 Aug 2023 8:58 PM IST
Tags:    
Next Story
Share it
Top