Home > టెక్నాలజీ > OnePlus 12R : వన్ప్లస్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. ధర, ఫీచర్స్పై ఓ లుక్కేయండి

OnePlus 12R : వన్ప్లస్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. ధర, ఫీచర్స్పై ఓ లుక్కేయండి

OnePlus 12R : వన్ప్లస్ నుంచి మరో ప్రీమియం ఫోన్.. ధర, ఫీచర్స్పై ఓ లుక్కేయండి
X

(OnePlus 12R)వన్‌ప్లస్ 11r సిరీస్ కు సక్సెసర్ గా.. కంపెనీ మరో ఫోన్ ను తీసుకొస్తుంది. OnePlus 12Rగా జనవరి 23న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయిన ఈ ఫోన్.. పాత సిరీస్ తో పోల్చితే కెమెరా, ప్రాసెసర్ బెటర్ అప్ డేట్ తో వచ్చింది. అమెజాన్, వన్ ప్లస్ రిటైల్ స్టోర్స్ లో జనవరి 30వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి ఉంది. OnePlus 12R 8GB RAM+128GB, 16GB RAM+256GB వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. OnePlus 12R.. కూల్ బ్లూ, ఐరన్ గ్రే కలర్స్‌లో విడుదలవుతుంది.





OnePlus 12R specifications:

* 6.78 అంగుళాల డిస్ ప్లే.. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది.

*స్నాప్ డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది.

*50MP+8MP+2MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 ఎంపీ కెమెరా ఇందులో ప్లస్ పాయింట్.

*5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ చార్జింగ్‌‌తో సపోర్ట్ తో వస్తుంది.

* దీని ధర 8GB RAM+128GB రూ.39,999, 16GB RAM+256GB రూ.45,999గా ఉంది.

*ఆండ్రాయిడ్ 14, ఆక్సీజన్ ఓఎస్ 14పై రన్ అవుతుంది.




Updated : 5 Feb 2024 4:14 PM IST
Tags:    
Next Story
Share it
Top