iQOO Neo 9 Pro : మార్కెట్లో కి సరికొత్త ఫోన్...ఫీచర్స్ ఇవే!
X
(iQOO Neo 9 Pro) ఇండియాలో మరో సరికొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చేందుకు సిద్దమైంది. iQOO నియో 9 ప్రో సరికొత్త ఫీచర్స్ తో ఫిబ్రవరి 22న గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు కంపెనీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రస్తుతం జనరేషన్ లో 5G హావా నడుస్తోంది. దీంతో ఈ మొబైల్ లో కూడా 5జీ కి సంబంధించిన అన్ని అంశాలను ఇందులో అమర్చారు. గతేడాది iQOO వారు Neo 7 ప్రో ఫోన్ స్టార్టింగ్ ధర రూ. 34,999 తో ప్రారంభించారు. కొత్తగా లాంఛ్ చేసిన iQOO Neo 9 Pro స్టార్టింగ్ ధర రూ. 40,000 కంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాంపీటెటీవ్ వరల్డ్ లో ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా OnePlus 12R కంటే ధరను చాలా తక్కువగా ఉంచారు. గత సంవత్సరం లాంఛ్ చేసిన మోడల్ కు చాలా గిరాకీ వచ్చింది. దీంతో కొత్త వెర్షన్, కొత్త అప్ గ్రేడ్ లతో కస్టమర్లకు మరింత అనుభవాన్ని ఇవ్వొచ్చని భావిస్తున్నారు. లాంచ్ ఈవెంట్‌కు ముందు, అమెజాన్ iQOO నియో 9 ప్రో యొక్క స్పెసిఫికేషన్స్ ను కన్ఫర్మ్ చేసింది.
ఫోన్ వచ్చేసి డ్యూయల్ టోన్ లుక్‌తో బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్‌ని కలిగి ఉంది. టీజర్ల బట్టి చూస్తే iQOO నియో 9 ప్రో ఆకర్షణీయంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోన్ లో 50-మెగాపిక్సెల్ సోనీ IMX920 వైడ్ యాంగిల్ తో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. కానీ కొత్త వెర్షన్ లో మూడో కెమెరా లేదు. నియో 7 ప్రోలో మనం చూసిన మరో కెమెరాను కంపెనీ తీసేసింది. కానీ, మిగిలిన రెండు బ్యాక్ కెమెరాలు క్వాలిటీగా ఉంచడంతో కెమెరా క్వాలిటీ సమానంగా ఉంటుంది. హ్యాండ్‌సెట్ కూడా రెండు కాన్ఫిగరేషన్‌లలో రీవిల్ చేస్తారు 8GB RAM + 256GB, 12GB + 256GB. ఈ మొబైల్ 5,160mAh బ్యాటరీ యూసేజీతో.. 120W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉంది. ఇంకా