Home > తెలంగాణ > తెలంగాణ తీర్పు - 2023

తెలంగాణ తీర్పు - 2023

తెలంగాణ తీర్పు - 2023
X

ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమయ్యాయి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మేజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. హ్యాట్రిక్ గెలుపుపై కన్నేసిన బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. డబుల్ ఇంజిన్ సర్కారు నినాదంతో ప్రజల్లోకి వచ్చిన బీజేపీ డబుల్ డిజిట్ సీట్లు సాధించేందుకు అష్టకష్టాలు పడింది.

Updated : 3 Dec 2023 2:37 PM IST
Tags:    

Live Updates

  • 3 Dec 2023 2:37 PM IST

    • మధిరలో మల్లు భట్టి విక్రమార్క గెలుపు

    35 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన భట్టి విక్రమార్క

    • ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఉన్న కీలకంగా ఉన్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓటమి

    పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు పరాజయం

    • వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజ్ విజయం
    • కొల్లాపూర్లో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు
    • పాలేరు 18వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి 49,963 ఓట్ల మెజార్టీ

  • 3 Dec 2023 2:31 PM IST

    • కామారెడ్డిలో హోరా హోరీ.. 14వ రౌండ్‌ ముగిసేసరికి 2,100 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.. రెండో స్థానంలో రేవంత్‌ రెడ్డి, మూడో స్థానంలో కేసీఆర్‌
    • కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికెళ్లిపోయిన తాండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి
    • తుంగతుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి శామ్యూల్‌ విజయం
    • నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.జయవీర్ రెడ్డి
    • నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీ పి. సంజీవ రెడ్డి
    • గోషామహల్ హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

  • 3 Dec 2023 12:24 PM IST

      • హుజూర్ నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం
      • కొడంగల్లో రేవంత్ రెడ్డి ఘనవిజయం

      32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన రేవంత్

    • చార్మినార్లో ఎంఐఎం మీర్ జుల్పికర్ అలీ విజయం
    • రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం

    బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై రాజ్ ఠాకూర్ ఘన విజయం

    • హుజూర్ నగర్ 14వ రౌండ్ లో ఉత్తమ్ కుమార్కు వచ్చిన ఓట్లు 3,645

    ఉత్తమ్ ఆధిక్యం 38,386

    • సిద్దిపేటలో 7వ రౌండ్ ముగిసే సరికి 31,299 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్
    • దుబ్బాకలో ముగిసిన 10 రౌండ్.. బీఆర్ఎస్కు 32,349 ఓట్ల లీడ్
    • హుస్నాబాద్ 10వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్కు 7791 ఓట్ల ఆధిక్యం
    • నిర్మల్ కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి
    • హుస్నాబాద్ 11వ రౌండ్ - కాంగ్రెస్ 9,042 ఆధిక్యం
    • సిద్దిపేట 8వ రౌండ్ - 34,935 బీఆర్ఎస్ లీడ్
    • గజ్వేల్ 6వ రౌండ్ - 8,852 బీఆర్ఎస్ ఆధిక్యం
    • దుబ్బాక 11వ రౌండ్ - 35,724 బీఆర్ఎస్ లీడ్

  • 3 Dec 2023 12:16 PM IST

    • చార్మినార్లో ఎంఐఎం మీర్ జుల్పికర్ అలీ విజయం
    • రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజయం

    బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్పై రాజ్ ఠాకూర్ ఘన విజయం

    • కామారెడ్డిలో ఎనిమిదో రౌండ్‌ ముగిసేసరికి రేవంత్‌రెడ్డి లీడ్‌
    • చొప్పదండిలో కాంగ్రెస్‌ అభ్యర్థికి 14 వేల ఆధిక్యం
    • కొడంగల్‌లో 23 వేల లీడ్‌లో రేవంత్‌రెడ్డి
    • కొల్లాపూర్‌లో ఆరో రౌండ్‌ పూర్తయ్యే సరికి బర్రెలక్క అలియాస్ శిరీషకు 1923 ఓట్లు

  • 3 Dec 2023 11:56 AM IST

    • ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య విజయం
    • హుజూర్ నగర్ 12వ రౌండ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి 4294 ఓట్లు. ఉత్తమ్ ఆధిక్యం 32, 376
    • కామారెడ్డిలో మూడో స్థానంలో కేసీఆర్
    • సిరిసిల్ల 8వ రౌండ్

    కేటీఆర్ - బీఆర్ఎస్ - 5387

    కేకే మహేందర్ రెడ్డి - కాంగ్రెస్ - 2877

    రుద్రమ దేవి - బీజేపీ - 1211

    • ధర్మపురి 6వ రౌండ్

    కాంగ్రెస్ - 27777

    బీజేపీ - 2510

    బీఆర్ఎస్ - 20613

    కాంగ్రెస్ లీడ్ - 7164

    • హుస్నాబాద్ 9వ రౌండ్ కల్లా 6,188 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
    • సిద్దిపేట 6వ రౌండ్ - 28,143 ఓట్లతో బీఆర్ఎస్ ఆధిక్యం
    • గజ్వేల్ 5వ రౌండ్ - 7028 ఓట్లతో బీఆర్ఎస్ ఆధిక్యం
    • దుబ్బాక 8వ రౌండ్ - 26,754 ఓట్లతో బీఆర్ఎస్ ఆధిక్యం
    • కౌంటింగ్‌ సెంటర్ నుండి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి
    • కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి

  • 3 Dec 2023 11:38 AM IST

    • తెలంగాణలో తొలి ఫలితం.. బోణీ కొట్టిన కాంగ్రెస్..

    అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ ఘన విజయం

    28,358 ఓట్ల మెజార్టీతో గెలుపు

    • హూజూర్ నగర్లో 10 రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డికి 25,254 ఓట్ల మెజార్టీ
    • కొడంగల్‌లో 10వ రౌండ్‌ పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డికి 14,008 ఓట్ల ఆధిక్యం
    • సనత్‌నగర్‌లో 5వ రౌండ్‌ ముగిసే సరికి 11,658 ఓట్లతో తలసాని లీడ్‌
    • ఇబ్రహీంపట్నంలో ఆరో రౌండ్‌ ముగిసే సరికి కాంగ్రెస్‌కు 10,881 ఆధిక్యం

  • 3 Dec 2023 11:13 AM IST

    • రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు

    కొడంగల్లో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం

    సంబురాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

    కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో భద్రత పెంపు

  • 3 Dec 2023 10:36 AM IST

    • కొడంగల్‌లో 4 రౌండ్లు పూర్తయ్యే సరికి రేవంత్ రెడ్డికి 5687 ఓట్ల ఆధిక్యం
    • కోరుట్లలో బీఆర్ఎస్‌కు 1201 ఓట్ల ఆధిక్యం, ధర్మపురిలో 1439 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌,
    • కుత్బుల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్‌కు 13,588 లీడ్,
    • చేవెళ్లలో మూడో రౌండ్ ముగిసే సరికి 2079 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్,
    • కామారెడ్డిలో నాలుగో రౌండు ముగిసేసరికి బీజేపీ లీడ్‌,
    • మహేశ్వరంలో మూడో రౌండ్‌ ముగిసేసరికి బీజేపీకి 335 లీడ్,
    • స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరికి 1671 ఓట్ల ఆధిక్యం,
    • సిర్పూర్‌లో మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థికి 4891 ఓట్ల ఆధిక్యం
    • రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాల్గో రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ 3749 ఓట్లతో ముందంజ

  • 3 Dec 2023 10:29 AM IST

    తెలంగాణ తీర్పు - 2023

    • జిల్లాలవారీగా పార్టీల ఆధిక్యం
    • రంగారెడ్డి - 14/14

    బీఆర్ఎస్ - 11

    కాంగ్రెస్ - 3

    • వరంగల్ - 12/12

    బీఆర్ఎస్ - 4

    కాంగ్రెస్ - 8

    • హైదరాబాద్ 15/15

    బీఆర్ఎస్ - 8

    కాంగ్రెస్ - 1

    బీజేపీ - 2

    ఎంఐఎం - 4

    • ఆదిలాబాద్ - 10/10

    బీఆర్ఎస్ - 2

    కాంగ్రెస్ - 4

    బీజేపీ - 4

    • కరీంనగర్ - 13/13

    బీఆర్ఎస్ - 4

    కాంగ్రెస్ - 9

    • ఖమ్మం 10/10

    బీఆర్ఎస్ - 0

    కాంగ్రెస్ - 9

    ఇతరులు - 1

    • నల్గొండ 12/12

    బీఆర్ఎస్ - 1

    కాంగ్రెస్ - 11

    • నిజామాబాద్ 9/9

    బీఆర్ఎస్ - 2

    కాంగ్రెస్ - 5

    బీజేపీ - 2

    • మహబూబ్ నగర్ 14/14

    బీఆర్ఎస్ - 7

    కాంగ్రెస్ - 7

    • మెదక్ 10/10

    బీఆర్ఎస్ - 6

    కాంగ్రెస్ - 4

  • 3 Dec 2023 10:13 AM IST

    తెలంగాణ తీర్పు - 2023

    • హుజూర్ నగర్లో 5వ రౌండ్ ముగిసే సరికి 2707 ఆధిక్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి

    15,244 ఓట్ల ఆధిక్యంలో ఉత్తమ్

    • హైదరాబాద్లో రెండో రౌండ్ ముగిసే సరికి ఆధిక్యంలో ఉన్న పార్టీలు

    ఖైరతాబాద్ - బీఆర్ఎస్

    ముషీరాబాద్ - బీఆర్ఎస్

    నాంపల్లి - కాంగ్రెస్

    అంబర్ పేట్ - బీఆర్ఎస్

    జూబ్లీహిల్స్ - బీఆర్ఎస్

    మలక్ పేట్ - ఎంఐఎం

    చార్మినార్ - బీజేపీ

    సనత్ నగర్ - బీఆర్ఎస్

    గోషామహల్ - బీజేపీ

    • హుజురాబాద్లో రెండో రౌండ్లోనూ ఈటల రాజేందర్ వెనుకంజ
    • కామారెడ్డిలో 3వ రౌండ్ ముగిసే సరికి 2093 ఓట్ల ఆధిక్యంలో రేవంత్ రెడ్డి
    • 119 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్న పార్టీలు

    కాంగ్రెస్ - 59

    బీఆర్ఎస్ - 42

    బీజేపీ - 9

    ఎంఐఎం - 3

    ఇతరులు - 1

Next Story
Share it
Top