Home > తెలంగాణ > Hyderabad: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా సీఐల బదిలీ

Hyderabad: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా సీఐల బదిలీ

Hyderabad: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా సీఐల బదిలీ
X

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 17 మంది సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎస్‌ సదన్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా వెంకటరామయ్య, ఎస్‌ఆర్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌గా జానకిరాములు, ఫిలింనగర్‌ ఇన్‌స్పెక్టర్‌గా రఘురాములు, ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌గా లక్ష్మీరెడ్డి, గోపాలపురం ఇన్‌స్పెక్టర్‌గా నర్సింగ్‌రావుగా బదిలీ అయ్యారు.




Updated : 5 Feb 2024 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top