Amrapali : ఆమ్రపాలికి ప్రభుత్వ శాఖలో అదనపు బాధ్యతలు
Bharath | 4 Feb 2024 9:42 AM IST
X
X
(Amrapali)హెచ్‌ఎండీఏ ఐటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెలవలప్‌మెంట్ ఎండీగా కొనసాగుతున్న ఆమ్రపాలి.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రో పాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం.దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. దానకిషోర్ కూడా హెచ్ఎండీఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ నెల 6న హెచ్‌ఎండీఏపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
Updated : 4 Feb 2024 9:42 AM IST
Tags: Amrapali as HGCL Managing Director Danakishore as HMDA Commissioner telangana news hyderabad telangana govt cm revanth reddy new duty to Amrapali new post to Amrapali హెచ్‌జీసీఎల్ ఎండీగా ఆమ్రపాలి Amrapali as HGCL md
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire