Home > తెలంగాణ > బీఎస్పీ మూడో జాబితా రిలీజ్.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు..

బీఎస్పీ మూడో జాబితా రిలీజ్.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు..

బీఎస్పీ మూడో జాబితా రిలీజ్.. ఆ స్థానంలో అభ్యర్థి మార్పు..
X

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా బీఎస్పీ మూడో జాబితా రిలీజ్ అయ్యింది. 25మంది అభ్యర్థులతో థర్డ్ లిస్ట్ను విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన రాజేంద్రనగర్ అభ్యర్థిని మార్చారు. తొలుత రాజేంద్రనగర్ అభ్యర్థిగా అన్వర్ ఖాన్ను ప్రకటించగా.. ఇప్పుడు ఆయన స్థానంలో రాచమల్లు జయసింహా బరిలో ఉంటారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అన్వర్ ఖాన్ కు అంబర్ పేట్ టికెట్ కేటాయించారు. తొలి జాబితాలో 20, రెండో జాబితాలో 43 మందితో కలుపుకుని బీఎస్పీ ఇప్పటివరకు 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి

చెన్నూర్ (ఎస్సీ) - దాసారపు శ్రీనివాస్

ఆదిలాబాద్ - ఉయక ఇందిరా

ఆర్మూర్ - గండిగోట రాజన్న

నిజామాబాద్ (రూరల్) - మటమాల శేఖర్

బాల్కొండ - పల్లికొండ నర్సయ్య

కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్

హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్

నర్సాపూర్ - కుతాడి నర్సింహులు

సంగారెడ్డి - పల్సనూరి శేఖర్

మేడ్చల్ - విజయరాజు

కుత్బుల్లాపూర్ - లమ్రా అహ్మద్

ఎల్బీ నగర్ - గువ్వ సాయిరామకృష్ణ

రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ

అంబర్ పేట్ - ప్రొ.అన్వర్ ఖాన్

కార్వాన్ - ఆలేపు అంజయ్య

గోషామహల్ - మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్

నారాయణ్ పేట్ - బొడిగెల శ్రీనివాస్

జడ్చర్ల - శివ పుల్కుందఖర్

అలంపూర్ (ఎస్సీ) - మాకుల చెన్నకేశవరావు

పరకాల - అముదాలపల్లి నరేశ్ గౌడ్

భూపాలపల్లి - జితేందర్ యాదవ్

ఖమ్మం - అయితగాని శ్రీనివాస్ గౌడ్

సత్తుపల్లి (ఎస్సీ) - నీలం వెంకటేశ్వరరావు

నారాయణ్ ఖేడ్ - మహ్మద్ అలా ఉద్దీన్ పటేల్


Updated : 4 Nov 2023 6:48 PM IST
Tags:    
Next Story
Share it
Top