Home > తెలంగాణ > CM KCR :సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు..

CM KCR :సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు..

CM KCR :సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు..
X

అక్టోబర్ 15న సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం మోగించేందుకు సిద్ధమయ్యారు. అదే రోజున అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వడంతో పాటు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అనంతరం సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ క్రమంలోనే ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 8 వరకు ఆయన ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు.

కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఇదే

అక్టోబర్‌ 15 - హుస్నాబాద్‌

అక్టోబర్‌ 16 - జనగాం, భువనగిరి

అక్టోబర్‌ 17 - సిరిసిల్ల, సిద్దిపేట

అక్టోబర్‌ 18 - జడ్చర్ల, మేడ్చల్‌

అక్టోబర్‌ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడు

అక్టోబర్‌ 27 - పాలేరు, స్టేషన్‌ ఘన్‌పూర్

అక్టోబర్‌ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్‌ 30 - జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌

అక్టోబర్‌ 31 - హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్‌ 01 - సత్తుపల్లి, ఇల్లెందు

నవంబర్‌ 02 - నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి

నవంబర్‌ 03 - భైంసా(ముధోల్‌), ఆర్మూర్‌, కోరుట్ల

నవంబర్‌ 05 - కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్‌ 06 - గద్వాల్‌, మఖ్తల్‌, నారాయణపేట

నవంబర్‌ 07 - చెన్నూరు, మంథని, పెద్దపల్లి

నవంబర్‌ 08 - సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి

Updated : 10 Oct 2023 5:07 PM GMT
Tags:    
Next Story
Share it
Top