Home > తెలంగాణ > 16 రోజులు 54 సభలు.. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు..

16 రోజులు 54 సభలు.. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు..

16 రోజులు 54 సభలు.. కేసీఆర్ ప్రచార షెడ్యూల్ ఖరారు..
X

తెలంగాణలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. రోజుకు 3 సభల్లో పాల్గొంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి 28వరకు కేసీఆర్ కు సంబంధించిన ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మొత్తం 16 రోజుల్లో 54 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న గజ్వేల్ లో నిర్వహించే సభతో ప్రచారాన్ని ముగించనున్నారు. ఇక ఈ నెల 9న గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

నవంబర్ 13 - దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌.

నవంబర్ 14 - పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం.

నవంబర్ 15 - బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌.

నవంబర్ 16 - ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌.

నవంబర్ 17 - కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల.

నవంబర్ 18 - చేర్యాల

నవంబర్19 - అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి.

నవంబర్ 20 - మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ.

నవంబర్ 21 - మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట.

నవంబర్ 22 - తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి.

నవంబర్ 23 - మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు.

నవంబర్ 24 - మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి,

నవంబర్ 25 - హైదరాబాద్‌..

నవంబర్ 26 - ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక.

నవంబర్ 27 - షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి.

నవంబర్ 28 - వరంగల్‌ (ఈస్ట్‌, వెస్ట్‌), గజ్వేల్‌.

cm kcr election campaign shedule released

kcr,cm kcr,kcr election campaign,brs election campaign,kcr public meeting,kcr meeting,kcr sabha,minister ktr,telangana elections,telangana politics,telangana news,telangana updates,

Updated : 4 Nov 2023 3:36 PM GMT
Tags:    
Next Story
Share it
Top