ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్
Kiran | 3 Dec 2023 10:08 AM IST
X
X
ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో హోరాహోరీ నడుస్తోంది. రెండు రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగరైన 60 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఖమ్మం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. సీపీఐ ఒకచోట ముందంజలో ఉంది. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ - 7, కాంగ్రెస్ - 4, బీజేపీ ఒకచోట లీడ్లో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ - 6, బీఆర్ఎస్ - 6, మెదక్ లో బీఆర్ఎస్ - 7, కాంగ్రెస్ - 2, కరీంనగర్ లో కాంగ్రెస్ - 8, బీఆర్ఎస్ - 3
నిజామాబాద్ లో కాంగ్రెస్ - 5, బీఆర్ఎస్ - 2, బీజేపీ - 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. వరంగల్ జిల్లాలో 9 చోట్ల కాంగ్రెస్, మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.
Updated : 3 Dec 2023 10:08 AM IST
Tags: telangana news telugu news election results live updates assembly election 2023 telangana election 2023 results 2023 evm brs congress party bjp north telangana south telangana
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire