బీఆర్ఎస్ - బీజేపీ లగ్గం.. కాంగ్రెస్ పెట్టిన ముహూర్తం..
Krishna | 25 Oct 2023 6:52 PM IST
X
X
ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. బీజేపీ - బీఆర్ఎస్ పార్టీల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోషతో కేసీఆర్ ఫాంహస్లో ఈ లగ్గం జరుగుతుందని తెలిపింది. నాకు నువ్వు బీజేపీ - నీకు నేను బీఆర్ఎస్ అంటూ రూపొందించిన ఈ లగ్గం కార్డు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Updated : 25 Oct 2023 6:52 PM IST
Tags: congress satirical comments on brs and bjp congress telangana congress brs bjp brs bjp wedding card brs bjp congress wedding card telangana elections telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire