Home > తెలంగాణ > Telangana New SP's : హైదరాబాద్పై వీడని ఉత్కంఠ.. నూతన ఎస్పీ, కమిషనర్ ప్రతిపాదనలపై ఈసీ గ్రీన్ సిగ్నల్

Telangana New SP's : హైదరాబాద్పై వీడని ఉత్కంఠ.. నూతన ఎస్పీ, కమిషనర్ ప్రతిపాదనలపై ఈసీ గ్రీన్ సిగ్నల్

Telangana New SPs : హైదరాబాద్పై వీడని ఉత్కంఠ.. నూతన ఎస్పీ, కమిషనర్ ప్రతిపాదనలపై ఈసీ గ్రీన్ సిగ్నల్
X

తెలంగాణ ఇటీవల బదిలీ చేసిన స్థానాల్లో జిల్లాలకు నూతన ఎస్పీలు, కమీషనర్లను ప్రతిపాదించింది ఈసీ. 10 జిల్లాలకు ఎస్పీలు, ముగ్గురు కమిషనర్లతో లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. నిజామాబాద్, వరంగల్ కమిషనరేట్లకు కొత్త కమిషనర్లను నియమించింది. కాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

వరంగల్ సీపీగా అంబరీ కిషోర్ ఝా

సంగారెడ్డి సీపీగా చెన్నూరి రూపేష్

నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్

నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్

సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డే

కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ

జగిత్యాల ఎస్పీగా సన్ ప్రీత్ సింగ్

నారాయణపేట్ ఎస్పీగా యోగేష్ గౌతమ్

జోగులాంబ గద్వాల ఎస్పీగా రితిరాజ్

జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా కారె కిరణ్ ప్రభాకర్

మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రామ్ సింగ్ గణ్పత్ రావ్

మహబూబ్ నగర్ ఎస్పగా హర్షవర్దన్





Updated : 13 Oct 2023 3:58 PM IST
Tags:    
Next Story
Share it
Top