ప్రభుత్వం ఆదేశం.. EWS కోటా దారులకు కోసం..
X
X
ఈడబ్ల్యూఎస్ కోటా దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయాలని ప్రకటించింది. ఈ కోటా ద్వారా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తోంది ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ కోటాను బీపీటీ, పీబీబీఎస్‌సీ నర్సింగ్, ఎంపీటీ, ఎమ్మెస్సీ నర్సింగ్ కోర్సులకు అమలు చేయనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Updated : 29 Aug 2023 7:31 PM IST
Tags: EWS Telangana Government Kaloji Narayana Rao University of Health Science Department of Health ts govt brs cm kcr Admissions in Para Medical Courses
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire