Gold Rate Today: రేట్లు పెరుగుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
X
పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో సోమవారంతో పోలిస్తే 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా ఉంది. విజయవాడలో కూడా 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి ధరలు మాత్రం తగ్గాయి. సోమవారంతో పోలిస్తే మంగళవారం రూ.500 తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,400గా ఉంది. విజయవాడలో కూడా కిలో వెండి ధర రూ.77,400గానే ఉంది.
దేశవ్యాప్తంగా చూసుకుంటే మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా ఉంది. నేడు చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,010గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,280గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,610గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,830గా ఉన్నాయి. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉన్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680గా ఉంది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల ధర రూ.62,680గా ఉన్నాయి. పూణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,460గా.. 24 క్యారెట్ల బంగారం 62,680గా ఉన్నాయి. వెండి ధరల విషయానికొస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,400గా.. ముంబైలో రూ.75,900గా.. ఢిల్లీలో 75,900గా.. కోల్‌కతాలో రూ.75,900గా.. బెంగళూరులో 72,900గా ఉన్నాయి.