Dasara Holidays : జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎప్పటినుంచంటే?
Bharath | 6 Oct 2023 5:27 PM IST
X
X
తెలంగాణ పెద్ద పండుగ దసరాకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. తాజాగా ఇంటర్మీడియట్ బోర్డ్ కూడా జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 19 నుంచి 25వ తేదీ వరకు అన్ని జూనియర్ కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ ఈనెల 13 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 26న రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు పునఃప్రారంభం అవుతాయి.
Updated : 6 Oct 2023 5:27 PM IST
Tags: telangana hyderabad ts inter board Junior Colleges Dussehra holidays for Junior Colleges Intermediate Board TSBIE cm kcr education department sabitha indrareddy
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire