సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ చోరీ
Mic Tv Desk | 17 Jun 2023 1:02 PM IST
X
X
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ లో ఆగి ఉన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కుతున్న మహిళ హ్యాండ్ బ్యాగ్ ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆ బ్యాగులో 10 తులాల బంగారం, రూ.10 లక్షలు విలువ చేసే డైమండ్ నక్లెస్ ఉన్నట్లు బాధిత మహిళ తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Updated : 17 Jun 2023 1:02 PM IST
Tags: telangana hyderabad Secunderabad railway station Vande Bharat Express theft in Secunderabad railway station latest news telugu news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire