గిరిజనులు, ఆదివాసీలకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు
Mic Tv Desk | 9 Aug 2023 10:55 AM IST
X
X
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో వారి ఆకాంక్షలు నెరవేరాయని అన్నారు. విధ్వంసపు దారులు వికసిత తోవలుగా మారాయని, మోడువారిన బతుకుల్లో మోదుగు పూల పరిమళాలు వెదజల్లుతున్నాయని మంత్రి ట్వీట్ చేశారు. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ, గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారని, కొమురం భీం నినాదమైన జల్ జంగల్ జమీన్ ను నిజం చేశారని హరీష్ రావు చెప్పారు.
విధ్వంసపు దారుల నుంచి
— Harish Rao Thanneeru (@BRSHarish) August 9, 2023
వికసిత తోవలు,
మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు,
మావ నాటే మావ రాజ్..
మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు.
జల్..జంగల్.. జమీన్ కొమురం భీము నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ గారు.
నేడు ప్రపంచ ఆదివాసీ… pic.twitter.com/vE4ztTzjer
Updated : 9 Aug 2023 10:55 AM IST
Tags: telangana minister harish rao world adivasi day tribals tweet cm kcr komurum bheem jal jungle jameen
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire