మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటన.. షెడ్యూల్ ఇదే
Mic Tv Desk | 29 Jun 2023 9:19 PM IST
X
X
రాష్ట్ర మంత్రి హరీశ్ రావు రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శుక్రవారం (జూన్ 30) కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
షెడ్యూల్ వివరాలు:
* హరీష్ రావు.. 2023 జూన్ 30న శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాలో నూతనంగా మంజూరై ఈ ఏడాది ప్రారంభించబోతున్న.. ‘ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల’ను సందర్శిస్తారు.
* వెంటనే అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం జిల్లాకు సంబంధించిన పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Updated : 29 Jun 2023 9:19 PM IST
Tags: telangana hyderabad latest news telugu news brs minister harish rao harish rao khammam tour harish rao schedule
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire