Home > తెలంగాణ > ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
X

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెలలోనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ తేదీ - జనవరి 11

నామినేషన్లకు చివరి తేదీ - జనవరి 18

నామినేషన్ల పరిశీలన - జనవరి 19

ఉపసంహరణ - జనవరి 22

పోలింగ్ తేదీ - జనవరి 29

ఫలితాల వెల్లడి - జనవరి 29



Updated : 4 Jan 2024 11:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top