Home > తెలంగాణ > రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్సీ కవిత
X

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. జాతీయ జెండాను ఎగరేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ క‌విత రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు చెప్పారు. ఈ మేరకు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప‌దో అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం ఫొటోను కవిత పోస్టు చేశారు. తెలంగాణ ట‌ర్న్స్ 10 హ్యాష్‌ట్యాగ్ జత చేశారు.








Updated : 2 Jun 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top