Home > తెలంగాణ > Telangana VC Notification : తెలంగాణ యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి నోటిఫికేషన్

Telangana VC Notification : తెలంగాణ యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి నోటిఫికేషన్

Telangana VC Notification  : తెలంగాణ యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి నోటిఫికేషన్
X

తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి నోటిషికేషన్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 12 సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఓయూ, జేఎన్టీయూహెచ్, కాకతీయ, మహాత్మ గాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.


Updated : 27 Jan 2024 4:23 PM GMT
Tags:    
Next Story
Share it
Top