Home > తెలంగాణ > 6 కార్లలో భారీగా నగదు.. హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు..

6 కార్లలో భారీగా నగదు.. హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు..

6 కార్లలో భారీగా నగదు.. హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు..
X

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్లో పోలీసులు భారీ నగదును పట్టుకున్నారు. అప్పా జంక్షన్ దగ్గర 6 కార్లలో తరలిస్తున్న 6.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బంతా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వ్యవహారంపై పొంగులేటి ఏ విధంగా స్పందిస్తారన్నది వేచి చూడాలి.


Updated : 18 Nov 2023 5:01 PM IST
Tags:    
Next Story
Share it
Top