Home > తెలంగాణ > కాంగ్రెస్ సర్కార్ పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

కాంగ్రెస్ సర్కార్ పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

కాంగ్రెస్ సర్కార్ పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
X

రాష్ట్రంలో ప్రస్తుతం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తున్నదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. అనధికారంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని తెలిపారు.

ఈ నాలుగు నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటయి. వాటిని బడ్జెట్లలో చూపించరు. అప్పుడు కనీసం మౌళిక సదుపాయాలైనా వచ్చినయ్, ఇప్పుడు వాటి ఊసే లేదు. కేవలం గ్యారంటీల గారడి మాత్రమే నడుస్తున్నది. ఈ నాలుగు నెలల్లో మీరు చేసిన అప్పుల మీద కూడా ఏదీ దాచకుండా శ్వేత పత్రం విడుదల చేయండి.’ అంటూ ఘాటు ట్వీట్ చేశారు.

Updated : 20 March 2024 5:26 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top