తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా..!
Bharath | 19 Dec 2023 8:31 PM IST
X
X
తెలంగాణలో 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రవిగుప్తాకు డీజీపీగా పూర్తి బాధ్యతలు ఇచ్చింది. రోడ్డు భద్రతా విభాగం చైర్మన్ గా అంజనీ కుమార్ బాధ్యతలు అప్పగించింది. దాంతో పాటు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
- తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు
- రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్
- ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
- రైల్వే డీజీగా మహేష్ భగవత్
- సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్
- జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా
- ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి
- సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు
- సెంట్రల్‌జోన్ డీసీపీగా శరత్‌చంద్ర
- కార్ హెడ్‌క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
- అప్పా డైరెక్టర్‌గా అభిలాష్
- మల్టీ జోన్ ఐజీగా తరుణ్‌జోషి
- ప్రొబేషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి
- హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
- పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా రాజీవ్ రతన్
- టీఎస్‌పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్
- ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్
- ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్ రెడ్డి
- పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.రమేష్
- ఎం.శ్రీనివాసులును డీజీపీ ఆఫీస్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Updated : 19 Dec 2023 8:31 PM IST
Tags: telangana hyderabad IPS officers transfer congress cm revanth reddy dgp ravi gupta dgp anjani kumar ts politics ts news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire