Home > ఆంధ్రప్రదేశ్ > టీడీపీ ఫైనల్ జాబితా విడుదల

టీడీపీ ఫైనల్ జాబితా విడుదల

టీడీపీ ఫైనల్ జాబితా విడుదల
X

రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ తాజాగా మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం అర్బన్ లో ప్రభాకర్ చౌదరికి నిరాశ ఎదురయింది. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

అసెంబ్లీ అభ్యర్థుల జాబితా:


చీపురుపల్లి - కళా వెంకట్రావు

భీమిలి - గంటా శ్రీనివాసరావు

పాడేరు (ఎస్టీ) - కిల్లు వెంకటరమేశ్ నాయుడు

దర్శి - గొట్టిపాటి లక్ష్మి

రాజంపేట - సుగవాసి సుబ్రహ్మణ్యం

ఆలూరు - వీరభద్ర గౌడ్

గుంతకల్లు - గుమ్మనూరు జయరామ్

అనంతపురం అర్బన్ - దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్

కదిరి - కందికుంట వెంకటప్రసాద్

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా:


విజయనగరం - కలిశెట్టి అప్పలనాయుడు

ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి

అనంతపురం - అంబికా లక్ష్మీనారాయణ

కడప - భూపేశ్ రెడ్డి.

Updated : 29 March 2024 3:11 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top