Home > తెలంగాణ > Adluri Laxman:ప్రభుత్వ విప్ కారు బోల్తా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు

Adluri Laxman:ప్రభుత్వ విప్ కారు బోల్తా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు

ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కు గాయాలు

Adluri Laxman:ప్రభుత్వ విప్ కారు బోల్తా.. కరీంనగర్ ఆస్పత్రికి తరలింపు
X



తెలంగాణ ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లక్ష్మణ్‌ కుమార్‌తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Telangana Government Whip, Dharmapuri MLA Adluri Laxman Kumar, car overturned , Ambaripet in Endapalli mandal , Jagtial district, minor injuries , shifted to Karimnagar

Updated : 19 Feb 2024 6:53 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top