Tsrtc Bill: ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
Aruna | 14 Sept 2023 11:54 AM IST
X
X
ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు మోక్షం లభించింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆర్టీసీ విలీన బిల్లును నెల రోజుల తర్వాత ఆమోదించారు. విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సర్కారీ ఉద్యోగులుగా మారారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ సంతృప్తికరమైన స్పందన ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. అందుకే ఈ బిల్లును ఆమోదించానన్నారు. బిల్లుకు ఆమోదం తెలపడంతో ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ తమిళిసైకి అభినందనలు తెలిపారు
Updated : 14 Sept 2023 11:54 AM IST
Tags: bill approved Telangana governor Tamilisai TSRTC bill approved Tamilisai Soundararajan TSRTC employees Telangana news Telangana Telangana Government CM KCR Governor Tamilisai Sounder Rajan
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire