Home > తెలంగాణ > కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

కార్పొరేషన్ల ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
X

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివారం (డిసెంబర్ 10) తెలంగాణలో 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ చైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 10 Dec 2023 7:51 PM IST
Tags:    
Next Story
Share it
Top